AI అంటే అమెరికా-ఇండియా.. యూఎస్​లో మోదీ సభకు సూపర్ క్రేజ్

ManaEnadu:ఏఐ అంటే ప్రపంచానికి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (Artificial Intelligence). కానీ AI అంటే అమెరికా, ఇండియా స్ఫూర్తి అని తన నమ్మకం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలే అభివృద్ధి దిశగా దేశాన్ని నడిపిస్తున్నాయని పునరుద్ఘాటించారు.…