Telangana Talli Statue: నేడే తెలంగాణ తల్లి నూతన విగ్రహావిష్కరణ

కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని(Statue of Telangana Mother) నేడు CM రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సెక్రటేరియట్‌లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. ఈ రోజు సాయంత్రం…