అజ్ఞాతంలోకి మంచు మోహన్ బాబు.. అరెస్టు భయంతోనా?

Mana Enadu : అరెస్టు నేపథ్యంలో మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం.  జర్నలిస్టు పై దాడి కేసులో మోహన్ బాబుపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా…

మోహన్‌బాబును అరెస్టు చేస్తాం : రాచకొండ సీపీ

Mana Enadu : సినీ నటుడు మోహన్‌బాబు (Mohan Babu) అరెస్టు విషయంపై రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆయన అరెస్టులో ఎలాంటి ఆలస్యం లేదని స్పష్టం చేశారు. చట్ట ప్రకారమే అంతా జరుగుతోందని…