నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ.. ఇప్పట్లో లేనట్టేనా?

Mana Enadu : నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ప్రేక్షకుల ఎదురుచూపునకు ఇటీవలే తెరపడిన విషయం తెలిసిందే. ‘హను-మాన్ (Hanu-Man)’ ఫేం ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్…