Mokshagna Teja: స్టైలిష్ లుక్‌లో నందమూరి వారసుడు మోక్షజ్ఞ తేజ

నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కుమారుడు మోక్షజ్ఞ తేజ(Mokshagna Teja) కొత్త లుక్‌ సోషల్ మీడియా(Social Media)లో తెగ వైరల్ అవుతోంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ కుటుంబ వేడుకలో షెర్వాణీలో స్టైలిష్‌గా కనిపించిన మోక్షజ్ఞ, సన్నగా, ఆకర్షణీయంగా మారిన తన…