Pooja Hegde: ‘కూలీ’ మోనికా సాంగ్‌కు పూజా హెగ్డే ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సత్తా చాటిన పూజా హెగ్డే(Pooja Hegde), గత కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద దారుణ పరాజయాలను చవిచూశాయి. ముఖ్యంగా సూర్య నటించిన రెట్రో చిత్రంపై భారీగా ఆశలు పెట్టుకున్నా, అది కూడా నిరాశే…