Biren Singh: మణిపూర్​ సీఎం ఇంటి వద్ద బాంబు కలకలం

Mana Enadu : ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో (Manipur) అల్లర్లు ఆగడంలేదు. రెండు తెగల మధ్య ఘర్షణ కారణంగా ఏడాదిన్నరగా ఆ రాష్ట్రం అట్టుడికిపోతోంది. హింసాత్మక ఘటనలు, బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్​…