థియేటర్ లో తారక్.. ఓటీటీలో నాని.. ఈ వారం క్రేజీ సినిమాలు

ManaEnadu : గత రెండు మూడు నెలలుగా బాక్సాఫీస్‌ వద్ద చిన్న సినిమాలు సందడి చేస్తున్నాయి. కానీ దసరా పండగ (Dussehra Festival)కు ముందు బ్లాక్ బస్టర్ చిత్రాలు సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. ఇటు థియేటర్ దద్దరిల్లేలా.. అటు ఓటీటీ…