డబ్బింగ్ మూవీస్.. రీ రిలీజ్ లు.. వెబ్ సిరీస్ లు.. ఈ వారం సందడే సందడి

మార్చి నెల ప్రారంభమైంది. ఈ నెల తొలివారం సినీ ప్రియులను అలరించేందుకు సినిమాలు, వెబ్ సిరీస్ లు రెడీ అయ్యాయి. అయితే ఈ వారం థియేటర్లలో చెప్పుకునేందుకు పెద్ద సినిమాలేం లేవు. చిన్న చిత్రాలు, డబ్బింగ్ సినిమాలు, థ్రిల్లింగ్ మూవీస్ ప్రేక్షకులను…