Happy B’Day Pawan: ప్చ్.. పవన్ కళ్యాణ్ కొత్త మూవీలపై అప్‌డేట్స్ లేవ్! ఎందుకో తెలుసా?

Mana Enadu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. ఈ పేరులోనే ఏదో తెలియని వైబ్రేషన్ ఉంది. ఏదో తెలియని ఎనర్జీ కనిపిస్తుంది. ఇక PK ఫ్యాన్స్ అయితే.. పూనకాలతో ఊగిపోతారు. ఆయన సినిమా హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా…