Parliament: పార్లమెంట్​ వద్ద ఆందోళన.. ఇద్దరు బీజేపీ ఎంపీలకు గాయాలు

పార్లమెంట్‌ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్​ బీఆర్​ అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. అయితే అంబేద్కర్​ను కాంగ్రెస్‌ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్షం కూడా నిరసన…