Mr Bachchan|మిస్టర్‌ బచ్చన్‌’ రన్‌టైమ్‌ తగ్గింపు.. ఎందుకంటే?

ManaEnadu:‘షాక్‌’, ‘మిరపకాయ్‌’ తర్వాత రవితేజ హీరోగా హరీశ్‌ శంకర్ కాంబోలో వచ్చిన సినిమా మిస్టర్ బచ్చన్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ…