WPL: ఢిల్లీని ఢీకొట్టేదెవరో.. నేడు ముంబై-గుజరాత్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్

మెన్స్ క్రికెట్‌లో సంచలనం సృష్టించిన IPL.. ఉమెన్స్ విభాగంలోనూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. దీంతో పురుషులు, మహిళలు అన్న తేడా లేకుండా అభిమానులు తమ ఫేవరేట్ క్రీడ క్రికెట్‌ను విశేషంగా ఆదరిస్తున్నారు. ఈ కోవలోనుంచి పుట్టుకొచ్చిందే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL).…