HYDRA: కళ్ల ముందు జరిగే విపత్తులను ఆపకపోతే తీవ్రంగా నష్టపోతాం: CM రేవంత్

Mana Enadu: మూసీ అభివృద్ధి (Musi riverfront development) విషయంలో రేవంత్ సర్కార్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. విపత్తులను అరికట్టాలంటే కూల్చివేతలు(Demolitions) తప్పవంటోంది ప్రభుత్వం. ఈ విషయంలో అన్నివర్గాలకు న్యాయం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అంటున్నారు. మూడురోజుల…