మయన్మార్‌, థాయ్‌లాండ్‌ భూకంపం.. వెయ్యి దాటిన మృతుల సంఖ్య

మయన్మార్‌ (Myanmar), థాయ్‌లాండ్‌లలో శుక్రవారం రోజున రెండు భారీ భూకంపాలు (Earthquake) విలయం సృష్టించాయి.  ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే ఈ ఘటనలో  మృతుల సంఖ్య వేయి దాటినట్లు సమాచారం. ఈ సంఖ్య 10వేలు దాటే…