Naga chaitanya: నాగచైతన్య 25వ సినిమా ఆ దర్శకుడితోనే!

నాగచైతన్య (Naga chaitanya) ప్రస్తుతం కార్తీక్‌ వర్మ దండు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే! చైతూకు ఇది 24వ సినిమా. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవల ఫస్ట్‌ లుక్‌ కూడా విడుదల చేశారు. అయితే చైతన్య ఈ…