2024లో జీరో మూవీస్.. 2025 మాత్రం డబుల్ ధమాకాతో!

Mana Enadu :  ఈ ఏడాది 2024 డిసెంబరు నెల వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో 2025 కొత్త ఏడాది వచ్చేస్తోంది. ఈ ఏడాది ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు (Tollywood Movies) రిలీజ్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించారు.…