ఇట్స్ అఫీషియల్.. శోభిత ధూళిపాళతో నాగచైతన్య ఎంగేజ్​మెంట్.. ఫొటోలు వైరల్

Mana Enadu:అక్కినేని వారింట మరోసారి పెళ్లిబాజా మోగనుంది. టాలీవుయ్ యంగ్ హీరో, అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య త్వరలో మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. నాగచైతన్య, టాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. నాగచైతన్య, శోభిత…