Naga Chaitanya: శోభితతో మ్యారేజ్ లైఫ్.. ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్న చైతూ!

టాలీవుడ్(Tollywood) హీరో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), మోడల్, నటి శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) గతేడాది చివర్లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఇక మ్యారేజ్(Marriage) తర్వాత కూడా ఈ కపుల్ చాలా మూవీ(Movies)లు, వెబ్…