నాగచైతన్య – శోభితా ధూళిపాళ పెళ్లి డేట్‌ ఫిక్స్‌?

Mana Enadu : టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya), నటి శోభితా ధూళిపాళ నిశ్చితార్థం ఆగస్టులో జరిగిన విషయం తెలిసిందే. ఇటీవలే వీరి పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి. వాటికి సంబంధించి శోభిత తన సోషల్ మీడియా ఖాతాలో…