చైతూతో అలా ప్రేమలో పడిపోయా : శోభిత ధూళిపాళ

Mana Enadu : టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya), నటి శోభిత ధూళిపాళ ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పెళ్లికి ముందు ఈ జంట కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉంది. డేటింగ్ సమయంలో ఈ ఇద్దరి…