Nagarjuna:‘కూలీ’లో అందరి పాత్రలు గుర్తుండిపోతాయి: నాగార్జున

బ్లాక్బస్టర్ చిత్రాల దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ ప్రస్తుతం రజనీకాంత్‌ తో(Rajinikanth) కలిసి ‘కూలీ’ (Coolie) మూవీని తెరకెక్కిస్తున్నారు. కాగా ఇందులో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున (Nagarjuna) కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ మూవీ గురించి, ధనుష్తో కలిసి ఆయన నటించిన…