చిరంజీవిని ఇమిటేట్ చేసిన నాగార్జున.. వీడియో వైరల్

టాలీవుడ్‌ స్టార్ హీరో, మన్మథుడు.. అక్కినేని నాగార్జున (Nagarjuna) చాలా కాలం నుంచి కళ్యాణ్ జ్యువెల్లర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విషయం తెలిసిందే. ఈ సంస్థ యాడ్స్ చాలా సంప్రదాయకరంగా, ఫుల్ ఫ్యామిలీ వైబ్స్ ఇస్తూ ఉంటాయి. తాజాగా…