Khammam: డిప్యూటీ సీఎం తాలుకాలో..రూ2ల రుణమాఫీ

ManaEnadu:రుణమాఫీ అమలు విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నాయి. మరోవైపు ఓ రైతుకు సీఎం రేవంత్​రెడ్డి(CM Reventh Reddy) పేరుతో రూ.2అప్పు మాఫీ అయిందనే సందేశం రావడంతో ఆశ్చరానికి గురయ్యాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్​ మీడియాలో …