కార్తిక పౌర్ణమి స్పెషల్.. ఈరోజు “నక్షత్ర దీపారాధన” చేస్తే ఆ దోషాలన్నీ మాయం!

Mana Enadu : హరిహరులకు కార్తికమాసం (Karthika Masam) ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ మాసం శివకేశవులకు చాలా ప్రత్యేకమైనది. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే కార్తిక పౌర్ణమి ఎంతో శక్తివంతమైనది. కార్తిక పౌర్ణమి రోజునే ఈశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడని..…