కాసేపట్లో అల్లు అర్జున్‌ బెయిల్‌పై తీర్పు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై కాసేపట్లో నాంపల్లి కోర్టు (Nampally Court) తీర్పు వెల్లడించనుంది. ఇప్పటికే ఇరువైపుల వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో న్యాయస్థానం తీర్పును నేటి (శుక్రవారం)కి వాయిదా వేసింది.…