మహేష్ బాబు వైఫ్ నమ్రత శిరోద్కర్ గురించి ఈ 4 విషయాలు మీకు తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) భార్య నమ్రత శిరోద్కర్‌ (Namrata Shirodkar) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. హీరోయిన్‌గా, మిస్ ఇండియా విజేతగా, ఇప్పుడు మహేష్ బాబు జీవిత భాగస్వామిగా ఆమె అందరికీ సుపరిచితురాలే. ముంబైలో జన్మించిన నటివారసురాలు…