Balakrishna: బాలకృష్ణ బర్త్​డే.. ప్రముఖుల విషెస్​ 

అగ్ర కథానాయకుడు బాలకృష్ణ (Balakrishna) పుట్టినరోజును పురస్కరించుకొని ఆయనకు విషెస్​ వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు బాలయ్య బాబుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పవన్​ కల్యాణ్​, నారా లోకేశ్​, కల్యాణ్​ రామ్​ ఇలా పలువురు ఆయనకు విషెస్​ తెలుపుతూ పోస్టులు పెట్టారు.…