NBK 109: బాలయ్య కొత్త మూవీకి మాస్ టైటిల్ ఫిక్స్!

Mana Enadu: నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna) ఇటు సినీ లైఫ్‌లో, అటు పొలిటికల్‌ లైఫ్‌(Political Life)లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే వరుస హిట్లతో ఊపు మీదున్న బాలయ్య తన లేటెస్ట్ మూవీ(Latest Movie)పై ఫోకస్…