Daaku Maharaaj: బాలయ్య అరాచకం.. ‘డాకు మహారాజ్’ నుంచి మరో ట్రైలర్
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్(Daaku Maharaaj)’ మూవీతో సందడి చేయనున్నారు. జనవరి 12వ తేదీన ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. బాబీ(Bobby) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్…







