Nandamuri Balakrishna: పంచెకట్టులో ‘పద్మ’ పురస్కారం అందుకున్న బాలయ్య 

నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) పద్మ భూషణ్(Padma Bhushan) పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) చేతుల మీదుగా బాలయ్యబాబు…