HIT : The 3rd Case : నాని ‘హిట్ 3’ టీజర్‌ రిలీజ్ డేట్ లాక్!

దసరా, హాయ్ నాన్న (Hi Nanna) సినిమాలతో వరుసగా సూపర్ హిట్స్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని (Actor Nani). ఇక తాజాగా ఆయన నటిస్తున్న సినిమా ‘హిట్ : ది థర్డ్ కేసు’. శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో…