HIT-3: నాని ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. హిట్-3 నుంచి క్రేజీ అప్డేట్!

ఎలాంటి క్యారెక్టర్‌లోనైనా ఒదిగిపోయే హీరో నాని(Nani). తన సహజ నటనతో గుర్తింపు పొంది నేచురల్ స్టార్‌(Natural Star)గా ఎదిగాడు నాని. ‘భలే భలే మగాడివోయ్‌’లో మతిమరుపు, అమాయకపు అబ్బాయిగా అతడి నటన ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ఇక తొలిసారి మాస్ క్యారెక్టర్‌లో…