Nara Rammurthy Naidu : సీఎం చంద్రబాబు సోదరుడు కన్నుమూత

Mana Enadu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి (AP CM Chandrababu) సోదరుడు నారా రామ్మూర్తినాయుడు కన్నుమూశారు. గురువారం రోజున ఆయనకు హార్ట్ అటాక్ రావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్​ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స…