Nara Rohith: ‘నీకు తోడుగా ఉంటాను’.. నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్

మంచు మనోజ్‌, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి నటించిన సినిమా భైవరం (Bhairavam) ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం ఏపీలోని ఏలూరులో ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం నిర్వహించారు. నటీనటులు, చిత్ర బృందంతో…