‘వారానికి 6 వర్కింగ్ డేస్.. తుది వరకు నాది అదే మాట’

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల వర్కింగ్ అవర్స్ పై ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి (Narayana Murthy) గతంలో కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వారానికి కనీసం 70 గంటలు పని చేయాలంటూ సంచలన కామెంట్స్ చేశారు. అలాగే.. వారానికి ఆరు పని…