సునీతా విలియమ్స్‌ : 8 రోజుల మిషన్ పై వెళ్లారు.. కానీ 8 నెలల వరకు అంతరిక్షంలోనే?

Mana Enadu:భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. రెండు సార్లు సక్సెస్ ఫుల్ గా భూమిపైకి తీసుకువచ్చారు. కానీ మూడోసారి రోదసిలోకి వెళ్లిన ఆమె సాంకేతిక కారణాలతో రోజుల తరబడి అక్కడే చిక్కుకుపోయారు. 8 రోజుల మిషన్…