అలా చేస్తే యుద్ధం ముగిస్తాం.. జెలెన్​ స్కీ కీలక వ్యాఖ్యలు

రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం (Russia–Ukraine War) ఆగడంలేదు. రెండున్నరేళ్ల సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఈ పోరులో ఇరు దేశాలకు చెందిన సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఉక్రెయిన్​ (Ukraine) కకావికలమైంది. వేలాది మంది చనిపోయారు. లక్షల కోట్ల విలువైన ఆస్తి నష్టం…