నెట్‌ఫ్లిక్స్‌లో నయనతార డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Mana Enadu : కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) జీవితంపై డాక్యుమెంటరీ ఫిల్మ్‌ రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఆమె వృత్తి, వ్యక్తిగత జీవితంపై దీన్ని రూపొందించింది. ఇప్పటికే విడుదలైన ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక…