Nayanatara: డైరెక్ట్‌గా ఓటీటీలోకి నయన్ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నయనతార(Nayanatara).. లేడీబాస్‌గా సినీఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ మూవీ(Lady oriented movies)ల్లో అద్భుత నటనతో ఆకట్టుకుంటోంది. దీంతో నయన్‌కి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. చంద్రముఖి(Chandeamukhi)గా అలరించినా.. ‘సీత’గా ఆకట్టుకోవడంలోనూ ఆమెకు ఆమెసాటి. తాజాగా…