NBK 50 YEARS: అఖండ నట శిఖరం.. వేడుకగా బాలయ్య 50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవం

Mana Enadu: నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)… ఈ పేరు వింటేనే ఆయన ఫ్యాన్స్‌లో ఒక వైబ్రేషన్ వస్తుంది. ‘జై బాలయ్య’ అనే నినాదం… వారిలోని ఎనర్జీని రెట్టింపు చేస్తుంది. నట సార్వభౌముడు నందమూరి Taraka Ramarao వారసుడిగా సినీ…