NBK||గ్రాండ్​గా బాలయ్య సినీజర్నీ గోల్డెన్ జూబ్లీ.. ఈ వేదికపైనే మోక్షజ్ఞ ఎంట్రీ అనౌన్స్​మెంట్

Mana Enadu: నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. తండ్రి ఎన్టీఆర్ నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఆయన వారసత్వాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగిస్తున్నాడు. బాలయ్యగా ప్రతి ప్రేక్షకుడి మనసు తడుతున్నాడు. చిన్న పిల్లల నుంచి పండు…