అన్నపూర్ణ స్టూడియోస్‌లో గుప్త నిధుల కోసం అన్వేషణ.. నాగ చైతన్య డేరింగ్ చూశారా?

టాలీవుడ్ యువ హీరో నాగచైతన్య ఈ ఏడాది తండేల్ చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా, నాగచైతన్య కెరీర్‌లో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం…