WTC FINAL: టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్.. ఇక రోహిత్ సేనకు కష్టమే!

ManaEnadu:సొంతగడ్డపై తమను ఓడించేవారే లేరన్నట్లు గొప్పలకు పోయిన టీమ్ఇండియా(Team India) బొక్కబోర్లా పడింది. అతివిశ్వాసం(overconfidence)తో న్యూజిలాండ్‌(New Zealand)తో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌(0-3)కు గురైంది. వెరసీ సగటు క్రికెట్ అభిమాని నుంచి తీవ్ర ఆగ్రహం, విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ సిరీస్‌లో భారత్ బౌలింగ్‌లో…