విద్యార్థులకు అలర్ట్.. NEET-2025లో భారీ మార్పులు!

Mana Enadu : నీట్ పరీక్ష (NEET 2025) రాయాలనుకునే విద్యార్థులకు అలర్ట్. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్ష నిర్వహణలో పలు మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఎన్‌టీఏ 2025 పరీక్షల్లో అనేక మార్పులు తీసుకురావాలని యోచిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ…