Metamind Academy: నీట్ యూజీ కౌన్సెలింగ్‌పై ‘మెటామైండ్’ ఫ్రీ ఓరియెంటేషన్ ప్రోగ్రామ్.. ఎక్కడో తెలుసా?

NEET UGలో ఉత్తీర్ణత సాధించడం అనేది మామూలు విషయం కాదు. ఈ పరీక్ష చాలా టఫ్‌గా ఉంటుంది. అయినా కూడా డాక్టర్ అవ్వాలన్న సంకల్పంతో విద్యార్థులు కష్టపడి చదివి.. నీట్ పరీక్ష పాస్ అవుతారు. డాక్టర్ కావడానికి నీట్‌ పాసవడం మొదటి…