ఇజ్రాయెల్ కు షాక్..  నెతన్యాహు ఇంటిపై బాంబుల దాడి

Mana Enadu : ఇజ్రాయెల్‌-హమాస్ (Israel Hamas), హెజ్బొల్లా, ఇరాన్ ల మధ్య యుద్ధాలతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. హమాస్ ను అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతున్న వేళ ఐడీఎఫ్ కు భారీ షాక్ తగిలింది. తాజాగా ప్రధాని బెంజమిన్ నెతన్యాహు…