భారత్‌లో పెరిగిన కుబేరులు.. సంపద తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

దేశంలో బిలియనీర్ల(Billionaires) సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఈ సంఖ్య 185కు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి వాతావరణం, యుద్ధ భయాలు ఆర్థిక పరిస్థితుల(Financial Situations)పై అయోమయ పరిస్థితులు నెలకొన్న వేళ.. వీటితో సంబంధం లేనట్లుగా సంపన్ను(Billionaires)ల సంఖ్య అంతకంతకూ ఎక్కువ…