Trending Poster: ఓవైపు చంద్రబాబు, మరోవైపు కేసీఆర్.. మధ్యలో బాలయ్య

కోడి పందేలు.. బసవన్నల నృత్యాలు.. హరిదాసుల సంకీర్తనలు.. ఆడపడుచుల రంగవల్లులు, పిండివంటలతో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు(Sankranti Celebrations) అంబరాన్నంటాయి. మరోవైపు తమ అభిమాన హీరోల సినిమాలు విడుదలవడంతో ఈసారి పొంగల్‌కు తెలుగు ప్రజలకు డబుల్ ఎంజాయ్‌మెంట్ దక్కినట్లైంది. ఇప్పటికే రామ్…