కొత్త రేషన్ కార్డు వచ్చిందా? అయితే ఉచిత విద్యుత్ పథకానికి ఇలా అప్లై చేయండి..

తెలంగాణ(Telangana) రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల(Ration Cards) పంపిణి వేగంగా ముందుకు కొనసాగుతోంది. ఈ నెల 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి…